నందమూరి కళ్యాణ్‌రామ్ హీరోగా నటించిన ‘లక్ష్మీకళ్యాణం’ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన కాజల్‌కి కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘చందమామ’ మంచి పేరు తీసుకువచ్చింది. ఇక ‘మగధీర’చిత్రంతో స్టార్ హీరోయిన్‌ల లిస్ట్‌లో నైట్‌కి నైటే చేరిపోయింది. ప్రస్తుతం యంగ్‌టైగర్ ఎన్టీఆర్, ప్రభాస్‌లు హీరోలుగా నటిస్తున్న చిత్రాల్లో హీరోయిన్‌గా నటిస్తున్న ఈ బ్యూటి అతి త్వరలో ఓ కన్నడ సినిమాలో నటించనుంది. ఈ సినిమానికి ‘తథాస్తు’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఈ సినిమాకి రఘు హసన్ దర్శకత్వం వహించనున్నారు. అన్నట్లు కన్నడంలో కాజల్‌కిదే తొలి సినిమా.
మీ అభిప్రాయాలు
మీ అభిప్రాయం తెల్పండి ..
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them.
Tags nadamuri kalyanram, chndamama,ntr,lksmeklyanam,prabhas,Telugu Film News,Telugu Movie News,TollyWood News,TollyWood Gossips, Entertainment,Upcoming Movie