పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ నటించిన ‘కొమరంపులి’ ఆగస్టులో చివరి వారంలో రిలీజ్ కానుంది. ఇక గతంలో పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్‌కి గుండుకొట్టించిన పరిటాల రవి జీవితం ఆధారంగా రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘రక్తచరిత్ర’. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న చిత్రంలో పరిటాల రవిగా వివేక్ ఒబేరాయ్, మద్దెల చెరువు సూరిగా తమిళ హీరో సూర్య, అతని భార్య భానుమతిగా ప్రియమణి నటిస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ మొదటి వారంలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. సో... పవన్ ‘పులి’ రిలీజైన వారంలోపే వర్మ ‘రక్తచరిత్ర’ వస్తుందన్నమాట.
మీ అభిప్రాయాలు
మీ అభిప్రాయం తెల్పండి ..
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them.