ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై నందమూరి కళ్యాణ్‌రామ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘హరే రామ హరే కృష్ణ’ అనే టైటిల్‌ను పెట్టాలనుకున్నారు. అయితే ఇటీవలే విడుదలైన ‘రామ రామ కృష్ణ కృష్ణ’ టైటిల్ కూడా ‘హరే రామ హరే కృష్ణ’ టైటిల్‌కి దగ్గరగా ఉండటంతో కళ్యాణ్ రామ్ చిత్రానికి టైటిల్ మార్చే ఆలోచన చేస్తున్నారు. ప్రస్తుతం ప్రగతి రిసార్ట్స్‌లో ఓ సాంగ్ షూటింగ్ జరుపుకుంటున్న కళ్యాణ్‌రామ్ చిత్రానికి ‘కత్తి’ అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నట్లు సమాచారం.
మీ అభిప్రాయాలు
మీ అభిప్రాయం తెల్పండి ..
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them.
Tags kalyanram, ntr arts, harerama hare krishna,ramarama krishna krishna,kathi,Telugu Film News,Telugu Movie News,TollyWood News,TollyWood Gossips,Entertainment,Upcoming Movie